NIFTY .. ఇవాళ్టి వ్యూహం

నిఫ్టి అధిక స్థాయిలో ఉన్నపుడు ట్రేడింగ్ చేయాలంటే టెన్షన్‌గా ఉంటుంది. అందుకే భిన్న వ్యూహాలు, రెకమెండేషన్స్ చూస్తుంటాం. ముఖ్యంగా టెక్నికల్స్ అనాలిసిస్‌లో కూడా రకరకాల వ్యూహాలు ఉన్నాయి. సీఎన్‌బీసీ ఆవాజ్ విశ్లేషకుడు వీరేంద్ర కుమార్ అంచనా ప్రకారం నిఫ్టికి 17,867 లేదా 17,891 ప్రాంతంలో తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయిని దాటితే తరువాతి ప్రతిఘటన 17931 వద్ద ఎదురు కానుంది. ఇంకా విదేశీ మార్కెట్ల తీరు, దేశీయ… విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో పాటు ఫ్యూచర్స్.. ఆప్షన్స్ వ్యూహాలను ఈ వీడియోలో చూడొచ్చు.