నిఫ్టి ట్రేడ్… సీఎన్‌బీసీ ఆవాజ్ విశ్లేషణ
నిఫ్టి ఇవాళ వంద పాయింట్లకుపై లాభంతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి, బ్యాంక్ నిఫ్టిపై ప్రముఖల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌లో నిఫ్టి ఇవాళ్టి వ్యూహంపై చర్చ జరిగింది. నిఫ్టికి 17621-17680 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురవుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ స్థాయిలను కూడా దాటితే 17731 నుంచి 17778 ప్రాంతంలో చాలా గట్టి ప్రతిఘటన వస్తుందని అంటున్నారు. ఈనెల డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ 17700-17600 మధ్య క్లోజవుతుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు, ఇంకా ఇవాళ్టి బెట్స్ కోసం కింద వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=8d3FGdrgMHs