For Money

Business News

T20 షేర్లు.. డే ట్రేడింగ్‌ కోసం…

చాలా మంది ఇన్వెస్టర్లు నిఫ్టి బదులు షేర్లలోనే ట్రేడింగ్‌ ఇష్టపడుతారు. పైగా చాలా మంది రకరకాల షేర్లలో ఆసక్తి ఉంటుంది. ఇవాళ 20 షేర్లను వ్యూహాలను ఈ వీడియో చూడండి. షేర్లు వాటి ధరలు, స్టాప్‌లాస్‌తో పాటు టార్గెట్‌ను కూడా గమనించండి. మార్కెట్‌లో అనుభవమున్న విశ్లేషకులు ఇస్తున్న టీ20 షేర్ల జాబితా ఇది. మీ రిస్క్‌ స్థాయి, పెట్టుబడిని పెట్టి షేర్లను ఎంపిక చేసుకోండి.