For Money

Business News

ZEE ENT: షేర్ల బైబ్యాక్ ఎపుడంటే?

Groww: రూ. 215 ధరకు 6.02 కోట్ల షేర్లను అమ్మిన PEAK XV Partners Investments VI-1
Adani Ent: Vizag Mega Data Center Parkలో వంద శాతం వాటా కొన్న AdaniConneX. డీల్‌ విలువ రూ. 1,085 కోట్లు.
M&M: రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణ. ఈ మొత్తాన్ని SML రైట్స్‌లో పెట్టుబడి
Dabur:అమెరికా FDA నుంచి వచ్చిన వార్నింగ్‌ లెటర్స్‌ పంపడంలో జాప్యం. కంపెనీకి సెబీ వార్నింగ్‌
Shreeji Shipping Global : ఈనెల 14న షేర్ల విభజనపై నిర్ణయం
Tilaknagar Industries: కస్టమ్స్‌లో దర్యాప్తులో భాగంగా రూ. 30.14 కోట్ల వస్తువులను సీజ్‌ చేసిన DRI అధికారులు
Zee Ent: షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై ఈనెల 12న నిర్ణయం
Prestige Estates: Allure Developersలో మొత్తం వాటా రూ. 524 కోట్లకు కొనుగోలు
SML Mahindra: రైట్స్‌ ఇష్యూపై ఈనెల 13న నిర్ణయం

Leave a Reply