కంపెనీల ఫలితాల అప్డేట్
Jio Platforms: 8 శాతం పెరిగి రూ. 8,389 కోట్లకు నికర లాభం
3 శాతం పెరిగి రూ. 40,475 కోట్లకు ఆదాయం
Reliance Ind: 22 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు నికర లాభం
7 శాతం పెరిగి రూ. 3.31 లక్షల కోట్లకు ఆదాయం
Pace Digitek: 47 శాతం పెరిగి రూ. 94 కోట్లకు నికరలాభం
52 శాతం వృద్ధితో రూ. 808 కోట్లకు ఆదాయం
Dixon Tech : 49 శాతం తగ్గి రూ. 344 కోట్లకు నికరలాభం
47 శాతం పెరిగి రూ. 21,794 కోట్లకు ఆదాయం
Syrma Sgs : 83 శాతం పెరిగి రూ. 117 కోట్లకు నికర లాభం
74 శాతం పెరిగి రూ. 1,990 కోట్లకు ఆదాయం
Ge Vernova T&D : 44 శాతం పెరిగి రూ. 431 కోట్లకు నికరలాభం
32 శాతం వృద్ధితోరూ. 2,027 కోట్లకు ఆదాయం
BEL: 20 శాతం పెరిగి రూ. 1,541 కోట్లకు నికర లాభం
27 శాతం పెరిగి రూ. 7,291 కోట్లకు ఆదాయం
Jio Platforms: 8 శాతం పెరిగి రూ. 8,389 కోట్లకు నికర లాభం
3 శాతం పెరిగి రూ. 40,475 కోట్లకు ఆదాయం
Reliance Ind: 22 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు నికర లాభం
7 శాతం పెరిగి రూ. 3.31 లక్షల కోట్లకు ఆదాయం
Latent View
2.1% పెరిగి రూ. 49 కోట్లకు నికర లాభం
ఆదాయం 2.4% పెరిగి రూ. 294 కోట్లకు
EBIT 6.8% పెరిగి రూ. 48.6 కోట్లకు
Pace Digitek
నికర లాభం 46.9% పెరిగి రూ. 94 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 64 కోట్లు)
ఆదాయం 51.6% పెరిగి రూ. 808 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 533 కోట్లు)
EBITDA 69.4% పెరిగి రూ. 158.6 కోట్లకు
EBITDA మార్జిన్ 19.6% (గత ఏడాది ఇదే కాలంలో 17.6%)
Neogen Chemicals
నికర లాభం రూ. 8.2 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 3.4 కోట్లు)
ఆదాయం 41.8% పెరిగి రూ. 296 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 209 కోట్లు)
EBITDA 51.3% పెరిగి రూ. 45.3 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 30 కోట్లు)
Aurionpro Solutions
నికర లాభం 6.5% పెరిగి రూ. 49 కోట్లకు (గత త్రైమాసికంలో రూ. 46 కోట్లు)
ఆదాయం 16% పెరిగి రూ. 415 కోట్లకు (గత త్రైమాసికంలో రూ. 358 కోట్లు)
EBIT 15.1% పెరిగి రూ. 57.6 కోట్లకు (గత త్రైమాసికంలో రూ. 50.1 కోట్లు)
