గ్రాన్యూయల్స్కు US FDA షాక్
Sagility : రూ.42.76 వద్ద చేతులు మారిన 5.60 కోట్ల షేర్లు. 5.6 కోట్ల షేర్లను అమ్మిన Sagility BV. సొసైటీ జనరల్‌తో పాటు పలు దేశీ ఫండ్లు కొనుగోలు
Swiggy : రూ. 180.65 వద్ద చేతులు మారిన 5.43 కోట్ల షేర్లు. 5.43 కోట్ల షేర్లను అమ్మిన Tencent Cloud Europe BV. పలు భారత మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు.
Strides Pharma : 6.62 లక్షల షేర్లు కొన్న SBI Life ధర రూ. 1,045
Granules India: హైదరాబాద్ ప్లాంట్‌పై Form FDA 483 కింద 11 అభ్యంతరాలు వ్యక్తం చేసిన US FDA
Nazara Tech: Nazara UKలో రూ. 734 కోట్ల పెట్టుబడి
NCC: అక్టోబర్‌లో కొత్తగా రూ. 1,862 కోట్ల విలువైన ఆర్డర్లు
Waaree Energies: టెక్సాస్ యూనిట్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం
Camlin Fine: సెబి నుంచి ప్రమోటర్ గ్రూప్ వ్యక్తులకు వార్నింగ్ లెటర్స్
Alembic Pharma: Venetoclax Tabletsలకు USFDA నుంచి ఫైనల్ అప్రూవల్
