బిర్లా సాఫ్ట్ షేర్లు కొన్నదెవరు?
Birlasoft: 16.48 లక్షల షేర్లను కొన్న Societe Generale
Ashiana Housing: గుర్గావ్లో 4.4 ఎకరాల భూమి కొనుగోలు.
Wipro: FLARRE.AIలో 20% వాటా కొనుగోలు
Praj Industries: బీపీసీఎల్ జాయింట్ వెంచర్లో రూ.100 కోట్ల పెట్టుబడి
Afcons Infra: కొత్తగా రూ. 3469 కోట్ల EPC కాంట్రాక్ట్‌లు
Patanjali Foods: కొన్ని బ్యాచ్‌ల ఆవు నెయ్యి అమ్మకాలపై మధ్యప్రదేశ్ నిషేధం
NIIT Learning Systems: టెక్సాస్‌కు చెందిన Bluewater Learning కొనుగోలు
MTAR: రూ. 4.2 కోట్ల నుంచి రూ. 59.8 కోట్లకు నికర లాభం. రూ. 135 కోట్ల నుంచి రూ. 406 కోట్లకు టర్నోవర్
InterGlobe Aviation: 69 శాతం తగ్గి రూ. 394 కోట్లకు నికర నష్టాలు. 26 శాతం పెరిగి రూ. 4,875 కోట్లకు చేరిన టర్నోవర్
Thyrocare Tech: 67 శాతం తగ్గి రూ. 15.9 కోట్లకు నికర లాభం. 25 శాతం పెరిగి రూ. 271 కోట్లకు టర్నోవర్
Trent : 9 శాతం పెరిగి రూ. 490 కోట్లకు నికర లాభం. 22 శాతం పెరిగి రూ. 5,788 కోట్లకు ఆదాయం
Milky Mist : రూ. 28 కోట్ల నుంచి రూ. 78 కోట్లకు నికర లాభం. 41 శాతం పెరిగి రూ. 1,089 కోట్లకు ఆదాయం
KRN Heat: రూ. 18 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు నికరలాభం. వంద శాతం పెరిగి రూ. 319 కోట్లకు ఆదాయం.
Deepak Nitrite: రూ. 118 కోట్ల నుంచి రూ. 397 కోట్లకు నికర లాభం. 62 శాతం పెరిగి రూ. 3076 కోట్లకు ఆదాయం
