For Money

Business News

Bonfiglioli Transను కొంటున్నదెవరు?

Bonfiglioli Trans: 9.55 లక్షల షేర్లు కొన్న ఈక్విసిం క్యాపిటల్‌
Genus Power Infra: షేర్ల బైబ్యాక్‌పై నేడు బోర్డు నిర్ణయం
Indo-MIM: మూడు నెలల లాకిన్‌ పీరియడ్‌ పూర్తి. మార్కెట్‌లోకి అదనంగా 1.7 కోట్ల షేర్లు
Adani Enterprises: నవి ముంబై ఎయిర్‌పోర్టును దశలవారీగా విస్తరించనున్న IndiGo, Adani Airports
OMCs: ప్రధాన LPG డిస్ట్రిబ్యూటర్ల సమ్మె, కమీషన్‌ పెంచాలని డిమాండ్‌
Ramky Infrastructure: రైల్‌ వికాస్‌ నిగమ్‌ నుంచి రూ. 589 కోట్ల ఆర్డర్‌
BL Kashyap : Signature Global నుంచి రూ. 496 కోట్ల ఆర్డర్‌.
KEC Inter: పవర్‌ గ్రిడ్‌ నుంచి రూ. 2,872 కోట్ల ఆర్డర్‌
Gland Pharma: తెలంగాణ యూనిట్‌లో US FDA అధికారుల తనిఖీ.నాలుగు అభ్యంతరాలు వెల్లడి
BPCL: ఏపీలో ప్లాంట్‌ కోసం ప్రత్యేక కంపెనీ ఏర్పాటు. కొత్త కంపెనీ ఆరంభ ఆధృకృత మూలధనం రూ. 4,900 కోట్లు.
Granules India: TRITON FARMACEUTICA S.A. de C.V. పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు
Graphite India: Godi Indiaకు చెందిన 7.78 లక్షల షేర్లు రూ. 58.7కోట్లకు కొనుగోలు
Trent: కంపెనీ చేతికి Nahar Retail Trading Services.
Natco Pharma: ఒక్కో షేర్‌ రూ. 750 ధరకు 1.7 కోట్ల షేర్ల అలాట్‌మెంట్‌కు బోర్డు ఆమోదం

Leave a Reply