ఇజ్రాయిల్ జేవీ వాటా సియంట్ చేతికి
CYIENT: Q2లో రూ. 132 కోట్లకు తగ్గిన నికరలాభం. 25 శాతం పెరిగి రూ. 2,235 కోట్లకు ఆదాయం. ఇజ్రాయిల్ జేవీలో మొత్తం వాటా కొనుగోలు
PITTI ENG: Q2లో 20% పెరిగి రూ. 578 కోట్లకు ఆదాయం. 15% పెరిగి రూ. 34 కోట్లకు నికర లాభం. కర్ణాటకలో రూ. 450 కోట్ల పెట్టుబడులు.
SAGILITY: స్వల్పంగా పెరిగి రూ. 2,032 కోట్లకు ఆదాయం. 31 శాతం పెరిగి రూ. 284 కోట్లకు నికర లాభం. ఎబిటా మార్జిన్ 18.7 శాతం
SWIGGY: 36 శాతం పెరిగి రరూ. 7,571 కోట్లకు ఆదాయం. స్వల్పంగా తగ్గి రూ. 922 కోట్లకు నికర నష్టం.
Petronet LNG: CBG ప్లాంట్ల ఏర్పాటుకు Gruner Renewableతో జాయింట్ వెంచర్. రూ. 1,200 కోట్లతో 10 CBG ప్లాంట్ల ఏర్పాటు.
BlueStone Jewellery: రూ. 300 కోట్ల సమీకరణకు బోర్డు ఓకే
Allied Blenders : ముంబై, శంభాజీనగర్ తయారీ యూనిట్లను సందర్శించిన DRI అధికారులు. తెలంగాణలో మాల్ట్ డిస్టిలరీలో ఉత్పత్తి ప్రారంభం
