VISHAL MEGA MART కొనండి
VISHAL MEGA MART: రూ. 160 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 130. ప్రస్తుత ధర రూ. 90
ETERNAL (ZOMATO): రూ. 506 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 430. ప్రస్తుత ధర రూ. 312
SAGILITY : రూ. 58 టార్గెట్‌తో కొనుగోలుకు జేపీ మోర్గాన్ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 44
MAZAGON DOCK: సెల్ సిగ్నల్ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్ శాచ్స్. టార్గెట్ రూ. 1855. ప్రస్తుత ధర రూ. 1,997.
INDIAN HOTELS: రూ. 900 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 753.
M&M FINANCE: రూ. 420 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 330. ప్రస్తుత ధర రూ. 298.
