నొమురా మూడు బైకాల్స్!
PAYTM: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్ ధర రూ. 2,250 (ప్రస్తుత ధర రూ. 1,712)
TATA TECH: సెల్ సిగ్నల్ ఇచ్చిన గోల్డ్మ్యాన్ శాచ్స్. టార్గెట్ రూ. 560. (ప్రస్తుత ధర రూ. 747)
HDB FINANCE: రూ. 790 టార్గెట్తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 583)
ICICI LOMBARD: రూ. 2050 టార్గెట్తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,713)
BHEL: సెల్ సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ రూ. 335. జేపీ మోర్గాన్ టార్గెట్ రూ. 260 (ప్రస్తుత ధర రూ. 464)
DHOOT TRANSMISSION: రూ. 1800 టార్గెట్తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,467)
LEELA PALACE: రూ. 729 టార్గెట్తో కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ సిఫారసు.
(ప్రస్తుత ధర రూ. 589)
TATA POWER: రూ. 305 టార్గెట్తో సెల్ సిగ్నల్ ఇచ్చిన గోల్డ్ మ్యాన్ శాచ్స్.
(ప్రస్తుత ధర రూ. 353)
GODREJ PROPERTIES: రూ. 2,500 టార్గెట్తో కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,572)
GROWW: రూ. 245 టార్గెట్తో బై సిగ్నల్ ఇచ్చిన కొటక్ సెక్యూరిటీస్. (ప్రస్తుత ధర రూ. 192)
