For Money

Business News

BoBపై రూ. 1.44 లక్షల కోట్లకు కేసు

URBAN COMPANY: మళ్ళీ QIP. రూ.2500 కోట్లు సమీకరించే యోచన. ఈ నెల 16న బోర్డు నిర్ణయం
ADANI ENT: జబిల్‌తో 50:50 జాయింట్‌ వెంచర్‌. భారత్‌లో ఏఐ, డేటా సెంటర్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ
BEL: బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ నుంచి రూ. 661 కోట్ల ఆర్డర్‌. భారత నేవీ షిప్స్‌కు ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, లాంచర్ల సరఫరా
RELIANCE POWER: అనుబంధ కంపెనీ శాసన్‌ పవర్‌కు చెందిన రూ.2,026 కోట్ల విలువైన షేర్ల జప్తునకు ఈడీ నోటీసు
Zydus Lifes: అహ్మదాబాద్‌ యూనిట్‌లో US FDA తనిఖీలు. అయిదు అంశాలపై అభ్యంతరాల వ్యక్తీకరణ
Hyundai Motor: హ్యుందాయ్‌తో పాటు కియా ఇండియా తయారీ సామర్థ్యం పెంపు, 2032 కల్లా 1550 కోట్ల డాలర్ల పెట్టుబడి
Paytm: గేమింగ్‌ సంస్థపై విధించిన రూ. 5,712 కోట్ల ట్యాక్స్‌ను రూ. 704 కోట్లకు తగ్గించిన నోయిడా అధికారులు
Dr Lal PathLabs:Centrapath Labsలో మిగిలిన 30% వాటా కొనుగోలు
Maithan Alloys: విశాఖలోని కంపెనీలో ఈనెల 9,10 తేదీల్లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు
Aequs: మూడు అనుబంధ కంపెనీలను తనలో విలీనం చేసుకోవాలన్న కంపెనీ ప్రతిపాదనను తిరస్కరించిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ
Hero Motors : Q1లో 25 శాతం పెరిగి రూ. 319 కోట్లకు టర్నోవర్‌. రూ. 4.7 కోట్ల నుంచి రూ. 10.2 కోట్లకు నికర లాభం
BANK OF BARODA: బ్యాంక్‌పై రూ. 1.44 లక్షల కోట్లకు పారిశ్రామికవేత్త బీఆర్‌ శెట్టి దావా. NMC కేసులో బ్యాంక్‌ మోసానికి పాల్పడిందని ఆరోపణ. BIOCON: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మందు Pebrilzoపై జెన్‌టెక్‌తో ముగిసిన పేటెంట్‌ వివాదం, త్వరలో మార్కెట్‌లోకి మందు

Leave a Reply