For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : PNB Housing
టార్గెట్‌ : రూ. 1,160
స్టాప్‌లాస్‌ : రూ. 1,126

అమ్మండి
షేర్‌ : HPCL
టార్గెట్‌ : రూ. 325
స్టాప్‌లాస్‌ : రూ. 351

అమ్మండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
టార్గెట్‌ : రూ. 4900-రూ. 4850
స్టాప్‌లాస్‌ : రూ. 5060

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
టార్గెట్‌ : రూ. 87.50
స్టాప్‌లాస్‌ : రూ. 81.90

కొనండి
షేర్‌ : BHEL
టార్గెట్‌ : రూ. 460
స్టాప్‌లాస్‌ : రూ. 442

కొనండి
షేర్‌ : మ్యాన్‌కైండ్‌ ఫార్మా (Futures)
టార్గెట్‌ : రూ. 2.550
స్టాప్‌లాస్‌ : రూ. 2,470

కొనండి
షేర్‌ : MCX
టార్గెట్‌ : రూ. 3440- రూ. 3500
స్టాప్‌లాస్‌ : రూ. 3300

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1450
పొజిషనల్‌ బై

Leave a Reply