For Money

Business News

KRPLలో లారస్‌ ల్యాబ్‌ పెట్టుబడి

KIMS: సర్వోత్తమ్‌ హెల్త్‌కేర్‌ (కాకినాడ), ఇన్సిగ్నియా హెల్త్‌కేర్‌ (గుంటూరు)లలో 51 శాతం వాటా కొనుగోలు.
KIMS: స్ల్పెండిడ్‌ హాస్పిటల్స్‌ (హైదరాబాద్‌)లో 22 %, ఉషాకాల్‌ అభినవ్‌(సాంగ్లీ)లో 6 % వాటా కొనుగోలు.
BONDADA ENG: కొత్తగా రూ. 1,153 కోట్ల ఆర్డర్‌. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న కంపెనీ
Satin Creditcare : 14.55 లక్షల షేర్లు అమ్మిన Massachusetts Institute of Technology
Shadowfax Tech: 40 లక్షల షేర్లు అమ్మిన NewQuest Asia Fund IV
Valiant Labs: 90 లక్షల షేర్లపై పూర్తయిన లాకిన్‌ పీరియడ్‌
Laurus Labs:  KRPLకు చెందిన 1.2 కోట్ల షేర్లు కొన్న కంపెనీ. పెట్టుబడి రూ. 12 కోట్లు.

Axis Solutions: Cockerill Hydrogen Belgium నుంచి రూ. 43.5 కోట్ల ఆర్డర్‌
Mphasis: Social Security Scotland నుంచి 3.54 కోట్ల యూరోల కాంట్రాక్ట్‌
Marsons: అమెరికా కంపెనీ Cleanhillతో ఒప్పందం. అమెరికా, కెనాడాలలో ట్రాన్స్‌ఫార్మర్ల అమ్మకం, అక్కడి నుంచి దిగుమతి
Godrej Consumer: ఇండోనేషియాలో కొత్త తయారీ కేంద్రం ప్రారంభం
Panorama Studios: కంపెనీలో ఐటీ అధికారుల సోదాలు
HCLTech: రూ. 500 కోట్లతో లక్నో IT City విస్తరణ
Endurance Technologies: Anna Milena Fondalpressలో వంద శాతం వాటా కొనుగోలు
Ola Electric Mobility: రూ. 1000 కోట్ల రైట్స్‌ ఇష్యూపై ఇవాళ బోర్డు నిర్ణయం
Shukra Pharma: ప్రమోటర్లకు 17.35 లక్షల షేర్ల కేటాయింపు

Leave a Reply