అందరి నోట… టైటాన్ మాట
DABUR: రూ. 625 టార్గెట్‌తో కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్. (ప్రస్తుత ధర రూ. 389)
URBAN COMPANY: రూ. 155 టార్గెట్‌తో సెల్ సిగ్నల్ ఇచ్చిన కొటక్ సెక్యూరిటీస్ (ప్రస్తుత ధర రూ. 173)
JSW INFRA: రూ. 310 టార్గెట్‌తో సెల్ సిగ్నల్ ఇచ్చిన HSBC.
(ప్రస్తుత ధర రూ. 364)
SHYAM METALICS: రూ. 1120 టార్గెట్‌తో కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ (ప్రస్తుత ధర రూ. 1,054)
PVR INOX: రూ. 2,135 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,251)
TITAN: కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ,జేపీ మోర్గాన్, నొమురా సిఫారసు. టార్గెట్ రూ. 5,540 నుంచి రూ. 5,700 (ప్రస్తుత ధర రూ. 4,550)
DABUR: రూ. 625 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 389)
