డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : వరుణ్ బ్రేవరేజస్
టార్గెట్ : రూ. 450
స్టాప్‌లాస్ : రూ. 435
కొనండి
షేర్ : మీషో
టార్గెట్ : రూ. 237
స్టాప్‌లాస్ : రూ. 219
కొనండి
షేర్ : డీఎల్ఎఫ్
టార్గెట్ : రూ. 695
స్టాప్‌లాస్ : రూ. 664
కొనండి
షేర్ : ఏంజిల్ వన్
టార్గెట్ : రూ. 290/రూ. 295
స్టాప్‌లాస్ : రూ. 279
కొనండి
షేర్ : టీసీఎస్(Futures)
టార్గెట్ : రూ. 2160/రూ. 2180
స్టాప్‌లాస్ : రూ. 2075
కొనండి
షేర్ : ఎటర్నల్
టార్గెట్ : రూ. 328/రూ. 335
స్టాప్‌లాస్ : రూ. 316
అమ్మండి
షేర్ : కీన్స్ టెక్నాలజీస్
టార్గెట్ : రూ. 3000
స్టాప్‌లాస్ : రూ. 3600
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్
పొజిషనల్ బై
