పీవీపీ వెంచర్స్ కొత్త పేరు ఇదే
SAI PARENTAL: పబ్లిక్ ఇష్యూ నిధులతో ప్రత్యేక్ ల్యాబ్‌కు చెందిన R&D ఫెసిలిటీ టేకోవర్ పూర్తి. డీల్ విలువ రూ. 15 కోట్లు
PVP Ventures: కంపెనీ పేరు Evervie Healthగా మార్పు
SRIT INDIA: షేర్లు నేడు లిస్టింగ్. 125 రెట్లు ఆదరణ పొందిన ఆఫర్. NIIల నుంచి 313 రెట్ల ఆదరణ
BLS E-Services: షేర్ల ముఖ విలువ రూ. 10 నుంచి రూ. 5గా విభజన
AceVector: 35.33 లక్షల షేర్లు అమ్మేసిన IDFC First Bank
TURTLEMINT FINTECH : ప్రైస్ బాండ్ 10% నుంచి 5 శాతానికి తగ్గింపు
Laser Power: పవర్ గ్రిడ్ నుంచి రూ. 73 కోట్ల ఆర్డర్
Narayana Hrudayalaya: Mercy Hospitalతో డీల్. బెంగళూరులోని గిరినగర్ హాస్పిటల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం
Maithan Alloys: HFCLలో 0.17% వాటా కొనుగోలు. డీల్ రూ. 60 కోట్లు.
Juniper Hotels: రూ. 248 కోట్లతో Khopoli hotel కొనుగోలు
BGR Energy : రూ. 3736 కోట్ల రుణాలకు సంబంధించి National Asset Reconstructionతో మాస్టర్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్
Marico: Satiya Nutraceuticalsలో మరో 24% వాటా కొనుగోలు. డీల్ విలువ రూ. 1,012 కోట్లు. కంపెనీలో 84.09శాతానికి చేరిన వాటా. Zydus Life: అమెరికాలో Riociguat Tablets మార్కెటింగ్‌కు MSNతో ఒప్పందం
