For Money

Business News

మిషో టార్గెట్‌ ఎంతో తెలుసా?

MEESHO: రూ. 240 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 225)
STERLITE TECH: రూ. 1,350 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,003)
BEL: రూ. 410 టార్గెట్‌తో కొనుగోలుకు కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫారసు.
(ప్రస్తుత ధర రూ. 384)
MARICO: రూ. 915 టార్గెట్‌తో కొనుగోలుకు జేపీ మోర్గాన్‌ సిఫారసు. రూ. 703 టార్గెట్‌తో CLSA సెల్‌ సిగ్నల్‌ (ప్రస్తుత ధర రూ. 790)
TRENT: కొనుగులుకు మోర్గాన్‌స్టాన్లీ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 3,406 (ప్రస్తుత ధర రూ. 2,580)
GODREJ CONSUMER: రూ. 743 టార్గెట్‌తో సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన CLSA (ప్రస్తుత ధర రూ.837)
AXIS BANK: రూ. 1,620 టార్గెట్‌తోకొనుగోలుకు సిటీ సిఫారసు. గోల్డ్‌ మ్యాన్‌ టార్గెట్‌ రూ.1,477(ప్రస్తుత ధర రూ. 1,222)

Leave a Reply