Vedanta Aluminium కొనండి
HDFC BANK: కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ సిఫారసు. టార్గెట్ రూ. 1,025 ( ప్రస్తుత ధర రూ. 721)
KOTAK MAHINDRA BANK: కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ సిఫారసు. టార్గెట్ రూ. 535. Macquire టార్గెట్ ధర రూ.500 (ప్రస్తుత ధర రూ.418)
INDIGO: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్ రూ. 6000 (ప్రస్తుత ధర రూ. 4929)
NYKAA: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్ ధర రూ. 411 (ప్రస్తుత ధర రూ. 324)
DR REDDYS: కొనుగోలుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిఫారసు. టార్గెట్ ధర రూ. 1480. (ప్రస్తుత ధర రూ.1206)
VEDANTA ALUMINIUM: రూ. 540 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 403)
AVENUE SUPER MARKET: సెల్ సిగ్నల్ ఇచ్చిన సిటీ. టార్గెట్ రూ. 3300. (ప్రస్తుత ధర రూ. 3713)
