For Money

Business News

PB Fintech… ఇపుడు కొనొచ్చా?

BHARTI AIRTEL: ప్రిపెయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఇక 30 రోజుల రీచార్జి తప్పనసరి. షేర్లపై ఒత్తిడి
LOCK IN: సాత్విక్‌ ఎనర్జిలో 5.7 కోట్ల షేర్లు, రాజ్‌పుతానా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో 4.6 కోట్ల షేర్లపై లాకిన్‌ పూర్తి
Hero Motors: రూ. 137.14 ధరకు 46.79 లక్షల షేర్లు కొన్న Plutus Wealth Management LLP
PB Fintech: రూ.1,167.13 ధర వద్ద 25.67 లక్షల షేర్లు అమ్మిన Sixteenth Street Asian Gems Fund
Zydus Lifesciences: అమెరికా యూనిట్లలో US FDA అధికారుల తనిఖీలు. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులు
Adani Ent: Monvarex Aluminium Holding RSCలో 50% వాటా కొనుగోలు
Godrej Consumer: బ్లాక్‌ డీల్లో 1.02 కోట్ల షేర్లు కొన్న ప్రమోటర్లు
Parag Milk Foods: ఓపెన్‌ మార్కెట్‌లో 2.4% వాటా షేర్లను అమ్మేసిన Sixth Sense India Opportunities
Delta Corp: గోవా అధికారుల నుంచి రూ. 116 కోట్ల జీఎస్టీ నోటీసు
Signature Global: గుర్గావ్‌లో 194.22 ఎకరాల భూమి కొనుగోలు
Jana Small Finance Bank: బ్యాంక్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌ కొనుగోలు చేస్తుందని వార్తలు. ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్న కంపెనీ
Edelweiss Financial : Nidoలో 45% వాటా విక్రయం.
Aequs: ప్రమోటర్‌ సంస్థ Mellwood Trustee Servicesకు 2.8 కోట్ల కన్వర్టబుల్‌ వారెంట్ల జారీ. వీటి విలువ రూ. 650 కోట్లు. వెంటనే 50% (రూ. 325 crore) చెల్లింపు
Prestige Estates Projects: పబ్లిక్‌ ఇష్యూ దరఖాస్తును ఉపసంహరించుకున్న Prestige Hospitality Ventures

Leave a Reply