For Money

Business News

సెమికండక్టర్‌ రంగంలోకి వారీ

INOX CLEAN: రూ.10,000 కోట్ల ఐపీఓకు దరఖాస్తు. రెన్యూవబుల్‌ కంపెనీలలో ఇదే అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌
Hero Motors : 24 లక్షల షేర్లు అమ్మిన వివిధ సంస్థలు
PB Fintech : రూ. 1282 ధరకు 25 లక్షల షేర్లు కొన్న HDFC Mutual Fund
SEDEMAC Mechatronics : 75 లక్షల షేర్లు కొన్న వివిధ మ్యూచువల్‌ ఫండ్‌లు
Balaji Amines: ACN కమర్షియల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభం
Waaree Energies: 1:11 నిష్పత్తిలో కంపెనీలో Indosolar విలీనం. స్పెషాలిటీ గ్లాస్‌ మార్కెట్‌లో ప్రవేశం. సెమికండక్టర్‌, సోలార్‌ సెల్‌ కంపెనీలకు ఉత్పత్తుల విక్రయం
L&T Tech: ఇండస్ట్రియల్‌ AI సేవలు అందించేందుకు Cogniteతో ఒప్పందం
Nykaa: Nykaa, L’Oréal’s BOLD కలిసి భారత్‌లో బ్యూటీ, వెల్‌నెస్‌ స్టార్టప్‌లలో పెట్టుబడి. Aminu Wellnessలో 51% శాతం వాటా కొనుగోలు పూర్తి
Sterlite Tech: హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లకు న్యూరాలిస్‌ ప్రి టర్మినేటెడ్‌ ఫైబర్‌ ట్రంక్‌ సరఫరా .
LCC Projects: రూ. 653 కోట్ల ప్రాజెక్టు బిడ్డింగ్‌లో L-1గా నిలిచిన కంపెనీ
Genesys International: అహ్మదాబాద్‌ మున్సిపాలిటీ నుంచి రూ. 283 కోట్ల ఆర్డర్‌
Rajesh power: BESS ప్లాంట్‌ ఏర్పాటుకు రూ. 25.11 కోట్ల ఐపీఓ నిధుల వినియోగం
Dr Lal PathLabs: SN Genelabలో రూ. 168 కోట్లకు 70% వాటా కొనుగోలు
Inox Green Energy: QIP ఇష్యూ ప్రారంభం. షేర్‌ కనీస ఆఫర్‌ ధర రూ. 174.36
Bank Of Baroda: 76.9 లక్షల NSE షేర్లను రూ. 1,372 కోట్లకు విక్రయించిన బ్యాంక్‌
Godrej Industries: Godrej Consumerలో 0.5% వాటా రూ. 450 కోట్లకు విక్రయం
PC Jeweller: 3.64 కోట్ల వారంట్లను ఈక్విటీగా మార్చుకున్న ప్రమోటర్లు
Laser Power: ఖరగ్‌పూర్‌లో కంపెనీకి 40 ఎకరాల భూమి కేటాయింపు. పవర్‌ కేబుల్‌, కండక్టర్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు
R R Kabel: ఉషామార్టిన్‌ నుంచి U M Cables కేబుల్‌కు చెందిన ఫైబర్‌ కేబుల్‌ బిజినెస్‌ను రూ. 77 కోట్లకు కొనుగోలు

Leave a Reply