For Money

Business News

NSE షేర్‌ కొనండి

NSE: కొనుగోలుకు Macquaire సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1965
BSE: కొనుగోలుకు Macquaire సిఫారసు. టార్గెట్‌ రూ. 4000 (ప్రస్తుత ధర రూ. 3271)
VISHAL MEGA: షేర్‌ కొనుగోలుకు Jefferies సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 160. మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ రూ. 146 (ప్రస్తుత ధర రూ. 106)
MOTILAL OSWAL: కొనుగోలుకు UBS సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1,150 (ప్రస్తుత ధర రూ. 1,042)
VARUN BEVERAGES: కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 629 (ప్రస్తుత ధర రూ. 436)
CESC : కొనుగోలుకు CLSA సిఫారసు. టార్గెట్‌ రూ. 204 (ప్రస్తుత ధర రూ. 142)
MANIPAL HEALTH: కొనుగోలుకు Kotak Securities సిఫారసు. టార్గెట్‌ రూ. 825 (ప్రస్తుత ధర రూ. 760)
BAJAJ FINANCE: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 1280 (ప్రస్తుత ధర రూ. 1,043)

Leave a Reply