డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : స్విగ్గీ
టార్గెట్ : రూ. 295-రూ. 300
స్టాప్లాస్ : రూ. 280
కొనండి
షేర్ : HDFC BANK
టార్గెట్ : రూ. 755
స్టాప్లాస్ : రూ. 728
అమ్మండి
షేర్ : VOLTAS (Future)
టార్గెట్ : రూ. 1070
స్టాప్లాస్ : రూ. 1116
కొనండి
షేర్ : SONA BLW Pecision
టార్గెట్ : రూ. 830 -రూ. 850
స్టాప్లాస్ : రూ. 795
కొనండి
షేర్ : RBL BANK (Fut)
టార్గెట్ : రూ. 440
స్టాప్లాస్ : రూ. 414
కొనండి
షేర్ : NAVIN FLUORINE
టార్గెట్ : రూ. 10,000
స్టాప్లాస్ : రూ. 8,200
