HALకు ఇన్ని రెకమెండేషన్లా?
PINE LABS: కొనుగోలుకు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు. టార్గెట్ రూ. 250 (CMP Rs. 194)
INDIAN HOTELS: కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ సిఫారసు. టార్గెట్ రూ. 886 (CMP Rs. 732)
GMR AIRPORTS: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 135 (CMP Rs. 99.30)
TATA POWER: సెల్ సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్ . టార్గెట్ ధర రూ. 335 (CMP Rs. 375)
TATA CAPITAL: కొనుగోలుకు జేపీ మోర్గాన్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 395 (CMP Rs. 352)
INDIGO : కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ రూ. 5840 (CMP Rs. 4,920)
HAL: కొనుగోలుకు సిఫారసు. CLSA టార్గెట్ రూ. 5481. సిటీ టార్గెట్ రూ. 6175. గోల్డ్‌మ్యాన్ శాచ్స్ టార్గెట్ రూ. 5870
(CMP Rs. 4,800)
