ఈ వార్తతో TEJAS NETWORKS జంప్
ఇవాళ మార్కెట్‌లో వివిధ షేర్లను ప్రభావితం చేసే కార్పొరేట్ సమాచారం ఇది.
Tejas Networks: టీసీఎస్ నుంచి రూ. 1,537 కోట్ల ఆర్డర్
LENSKART: నేడు మరో బ్లాక్‌డీల్. 1.2 శాతం వాటా విక్రయిస్తున్న ఆల్ఫావేవ్. ఆఫర్ ధర రూ. 630
ZEE ENT: NCLT నిర్ణయంపై కోర్టుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌ఐసీ. రూ. 22,006 కోట్ల సుభాష్ చంద్ర రుణాన్ని రూ. 6 కోట్లకు సెటిల్ చేసిన NCLT.
Hero MotoCorp: Ather Energyలో మరో రూ. 1,758 కోట్ల పెట్టుబడి; 29.88% నుంచి 32.8 శాతానికి పెరగనున్న వాటా
ARAGEN LIFE: ఐపీఓకు కంపెనీ. రూ. 800 కోట్ల సమీకరణకు యోచన. సెబీ వద్ద ప్రాస్పక్టస్ దాఖలు
GEShipping: రూ. 900 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు ఓకే. ఒక్కో షేర్ ధర రూ. 1,530కు కొనుగోలు. 58.8 లక్షల షేర్లు కొనాలని నిర్ణయం
DEEPA JEWELLERS: ఐపీఓ ధరల శ్రేణి రూ. 168-రూ.177గా ఖరారు. 1న ఇష్యూ ప్రారంభం. సైజు రూ.250కోట్లు
HAPPIEST MINDS: కంపెనీని టేకోవర్ చేయనున్న ఐటీసీ ఇన్ఫోటెక్. వచ్చేవారం రెండు కంపెనీల బోర్డుల నిర్ణయం. 6 శాతం క్షీణించిన షేర్.
HY TECH ENG: 244 రెట్లు ఆదరణ పొందిన ఐపీఓ. ఎన్‌ఐఐల నుంచి 402 రెట్లు, రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి 170 రెట్ల ఆదరణ
ESDS Soft: ఏఐ రంగానికి చెందిన ఈ కంపెనీ ఐపీఓ నేడు ప్రారంభం. ధరల శ్రేణి రూ. 408-రూ.429. 4న లిస్టింగ్.
Everest Ind: ముగిసిన మహారాష్ట్ర ఐటీ అధికారుల తనిఖీలు
Indoco Remedies: ముంబైలో స్థలం రూ. 64 కోట్లకు విక్రయం.
LIC: NCDల ద్వారా Bajaj Financeలో రూ.5,000 కోట్ల పెట్టుబడి
Adani Ent : అదానీ పవర్ నుంచి రూ. 536 కోట్లకు Chandenvalle Infra Park కొనుగోలు
Federal-Mogul Goetze: రూ. 7.5 మధ్యంతర డివిడెండ్. రూ. 86.5 స్పెషల్ డివిడెండ్.
Zee Ent: ప్రమోటర్ గ్రూప్ కంపెనీ Sunbright Mauritiusకు 2.4 కోట్ల వారెంట్ల జారీ
