జస్ట్ డయల్ డబుల్ అవుతుంది
వివిధ కంపెనీల పనితీరు, మార్కెట్ పరిస్థితులను బట్టి వివిధ బ్రోకరేజీ రీసెర్చ్ సంస్థలు ఇచ్చిన తాజా రెకమెండేషన్స్ ఇవి.
JSPL: షేర్ టార్గెట్‌ను రూ. 1350కి పెంచిన Kotak Instl Eq (CMP రూ. 1168)
JUST DIAL: షేర్ టార్గెట్ రూ. 1,175కు పెంచిన కొటక్ Kotak Instl Eq. (CMP రూ. 640)
MANIPAL HEALTH: షేర్ టార్గెట్ రూ. 1000కి పెంచిన HSBC (CMP రూ. 798)
BAJAJ AUTO : షేర్ టార్గెట్ రూ. 11,720కి పెంచిన CLSA (CMP రూ. 13,466)
MEESHO: షేర్ ధర టార్గెట్‌ను రూ. 150కి తగ్గించిన CLSA (CMP రూ.207). టార్గెట్‌ను రూ. 278కి పెంచిన Ventura
HDFC BANK: Outperfom రేటింగ్ ఇచ్చిన MACQUARIE. టార్గెట్ రూ. 1150 (CMP రూ. 711)
INDIAN HOTELS: షేర్ టార్గెట్‌ను రూ. 925కు పెంచిన ICICI Securities.(CMP రూ. 718)
