Brokerage RATINGS
Hyundai: బై రెకమెండేషన్ ఇచ్చిన నొమురా. టార్గెట్ రూ. 2498
Dixon Tech: ఓవర్‌వైట్ రేటింగ్ ఇచ్చిన మోర్గాన్ స్టాన్లీ. టార్గెట్ రూ. 16,400
Apollo Tyres: షేర్‌ను అప్‌గ్రేడ్ చేసిన యూబీఎస్. టార్గెట్ ధర రూ. 590
HEXAWARE TECH: మోతిలాల్ ఓస్వాల్ నుంచి బై రెకమెండేషన్. టార్గెట్ ధర రూ.720
Narayana Hrudayalaya: బై రెకమెండేషన్ ఇచ్చిన కొటక్ సెక్యూరిటీస్. టార్గెట్ ధర రూ. 2350
Vishal Mega Mart: ఓవర్బైట్ రేటింగ్ ఇచ్చిన మోర్గాన్ స్టాన్లీ. టార్గెట్ ధర రూ. 146
