ఇండో బొరాక్స్ చేతికి క్రొనాక్స్
షేర్ల ధరలను ప్రభావితం చేసే ప్రధాన కార్పొరేట్ సమాచారం మీ కోసం
Indo Borax : Kronox Lab Sciencesలో 64.26% కొనుగోలుకు ఓకే. డీల్ విలువ రూ. 246.12 కోట్లు. మిగిలిన 25.79% శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్
WELSPUN CORP: అమెరికా కంపెనీ నుంచి రూ. 17200 కోట్ల ఆర్డర్
AMAGI: కంపెనీ కౌంటర్‌లో నేడు బ్లాక్ డీల్. చేతులు మారనున్న 4.6 శాతం వాటా.
NSE: సొంత ఎక్స్ఛంజీలో పర్మిటెడ్ టు ట్రేడ్ కేటగిరిలో ట్రేడ్ కానున్న ఎన్‌ఎస్‌ఈ షేర్లు
HDFC BANK: విదేశీ బాండ్ల ద్వారా 175 కోట్ల డాలర్లు సమీకరించిన బ్యాంక్.
KIMS: హైదరాబాద్‌లోని 250 బెడ్ హస్పిటల్… ఆరేటి హాస్పిటల్స్ నిర్వహణ కంపెనీ చేతికి.
Ratnaveer Precision Eng : రూ. 330 కోట్ల రైట్స్ ఇష్యూకు ఓకే. ధర రూ. 264. 7:40 నిష్పత్తిలో రైట్స్ జారీ
Jaykay Ent: రూ. 154.29 కోట్ల రైట్స్ ఇష్యూ. ఇష్యూ ధర రూ. 75. 3:19 నిష్పత్తిలో రైట్స్
Tata Steel : TM International Logisticsలో మరో 23 శాతం వాటా. పెట్టుబడి రూ. 335 కోట్లు. 74 శాతానికి చేరిన వాటా
Prataap Snacks : కంపెనీ చేతికి RLOP Food Processing. పూర్తి వాటా కొనుగోలు
