For Money

Business News

ప్రీమియర్‌ ఓపెన్‌ ఆఫర్‌ త్వరలో

హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో నుంచి త్వరలోనే ఓపెన్‌ ఆఫర్‌ రానుంది. ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్‌ను టేకోవర్‌ చేస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే ప్రమోటర్ల నుంచి మెజారిటీ వాటా తీసుకుంది. ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్‌ ప్రకటించనుంది. ఓపెన్‌ ఆఫర్‌కు సంబంధించి సెబీ నుంచి ఫైనల్‌ మార్పులు వచ్చాయి. దీంతో త్వరలోనే ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ రానుంది.

F&O Ban: బ్యాన్‌లో బంధన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ, సెయిల్‌, మణప్పురం
LEAP India: 2 కోట్లపైగా షేర్లు కొన్న వివిధ ఫండ్లు, ఆర్థిక సంస్థలు
Embassy REIT: బ్లాక్‌డీల్‌లో భాగంగా 18.9 కోట్ల డాలర్ల వాటా అమ్మనున్న అమెరికా ఇన్వెస్టర్‌
RAINBOW CHILDREN: నెల్లూరులో సేవలు ప్రారంభం. ప్రైమ్‌ చిల్ట్రన్స్‌ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు.
HAL: లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్ల తయారీకి అదానీ డిఫెన్స్‌, బీఈఎంఎల్‌తో డీల్‌
Electrotherm (India): ప్రస్తుత ప్రిఫరెన్స్‌ షేర్‌ హోల్డర్లకు మరో 1.1 కోట్ల ప్రిఫరెన్స్‌ షేర్ల జారీ
Kitex Garments: QIP ఇతర మార్గాల ద్వారా రూ. 3000 కోట్ల సమీకరణ.
Knowledge Marine: ఒక్కో షేరును అయిదు షేర్లుగా విభజించేందుకు కంపెనీ ఆమోదం
PB Fintech: 2024లో జరిగిన ఇన్‌స్పెక్షన్‌ కు సంబంధించి కంపెనీకి షోకాజు నోటీసు జారీ చేసినIRDAI
Neuland Laboratories: కంపెనీ తెలంగాణ యూనిట్‌కు సంబంధించి ఒక అబ్జర్వేషన్‌ గుర్తించిన US FDA
Texmaco Rail: Texmaco Defence,Vus Defence Tech మధ్య డీల్‌. Texmaco Defenceలో రూ. 200 కోట్ల పెట్టుబడి
Nibe: ఇండియన్‌ ఆర్మీ నుంచి రూ. 563 కోట్ల కాంట్రాక్ట్‌
TD Power Systems: 2 పోల్‌ జనరేటర్స్‌ తయారీ, సరఫరాకు సంబంధించి Siemens Energyతో ఒప్పందం
Blue Star: MedTech divisionను రూ. 40 కోట్లకు అమ్మిన కంపెనీ
Dr Reddy’s: బాచుపల్లి తయారీ కేంద్రానికి సంబంధించి నాలుగు అభ్యంతరాలు వ్యక్తం చేసిన US FDA

Leave a Reply