UFlex పనితీరు భేష్
Q1 FY27లో గత శుక్రవారం నుంచి వివిధ కంపెనీలు ప్రకటించిన ఫలితాలు…
Saatvik Green : 44.2% తగ్గి రూ. 511 కోట్లకు టర్నోవర్.95% తగ్గి రూ. 5.5 కోట్లకు నికర లాభం
Puravankara : 62 శాతం పెరిగి రూ. 849 కోట్లకు ఆదాయం.
రూ.68 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు తగ్గిన నికర లాభం
Zaggle Prepaid : 32 శాతం తగ్గి రూ. 423 కోట్లకు టర్నోవర్. 57 శాతం తగ్గి రూ. 17.5 కోట్లకు నికరలాభం
Rubicon Research :
51.7% తగ్గి రూ. 534 కోట్లకు టర్నోవర్. 98 శాతం పెరిగి రూ. 85 కోట్లకు నికర లాభం
Knowledge Marine : రూ. 48.5 కోట్ల నుంచి రరూ. 115 కోట్లకు టర్నోవర్. రూ. 11.4 కోట్ల నుంచి రూ. 61.7 కోట్లకు పెరిగిన నికర లాభం
Voltas : 18.7% పెరిగి రూ. 4674 కోట్లకు ఆదాయం. 52% పెరిగి రూ. 214 కోట్లకు నికరలాభం
PhysicsWallah :24.4% పెరిగి రూ. 1054 కోట్లకు టర్నోవర్. రూ. 120 కోట్ల నుంచి రూ. 77.6 కోట్లకు తగ్గిన నికర నష్టం
UFlex :37.6% పెరిగి రూ. 5,366 కోట్లకు టర్నోవర్. రూ. 62 కోట్ల నుంచి రూ. 422 కోట్లకు పెరిగిన నికర లాభం
