For Money

Business News

టాటాకు జేఎల్‌ఆర్‌ కష్టాలు

TATA MOTORS PV: JLR నిరాశ. 80 శాతం తగ్గి రూ. 775 కోట్లకు. 9 శాతం పెరిగి రూ. 95,799 కోట్లకు టర్నోవర్‌. 1.3 శాతం తగ్గిన మార్జిన్‌
LG Elec: 27శాతం పెరిగి రూ. 653 కోట్లకు నికర లాభం. 16 శాతం పెరిగి రూ. 7,235 కోట్లకు ఆదాయం
Honasa consu: రెట్టింపై రూ. 90 కోట్లకు నికరలాభం. 27 శాతం పెరిగి రూ. 756 కోట్లకు టర్నోవర్‌
FirstCry: రూ. 67 కోట్ల నుంచి రూ. 44 కోట్లకు తగ్గిన నికర నష్టం. 13 శాతం పెరిగి రూ. 2,106 కోట్లకు టర్నోవర్‌
HMA Agro : 88% పెరిగి రూ. 2,110కోట్లకు ఆదాయం. రూ. 80 లక్షల నుంచి రూ. 50.7 కోట్లకు నికరలాభం
Premier Expl: 27.5% తగ్గి రూ. 103 కోట్లకు టర్నోవర్‌. 80% తగ్గి రూ. 3.1 కోట్లకు నికర లాభం
Genus Power:44.8% పెరిగి రూ. 1,365 కోట్లకు ఆదాయం. 43% పెరిగి రూ. 197 కోట్లకు నికర లాభం
Swan Energy: 16% తగ్గి రూ. 1,014 కోట్లకు ఆదాయం. రూ. 19 కోట్ల నికర లాభం నుంచి రూ. 31.4 కోట్ల నికర నష్టానికి
Brigade Ent: 13% తగ్గి రూ. 1,116 కోట్లకు ఆదాయం. 37% పెరిగి రూ. 200 కోట్లకు నికర లాభం
Avanti Feeds : 18% పెరిగి రూ. 1,900 కోట్లకు ఆదాయం.42% తగ్గి రూ. 103 కోట్లకు నికర లాభం

Leave a Reply