For Money

Business News

వారీ ఎనర్జీస్‌ జోష్‌

Waaree Energies: SmartenGrandతో ఒప్పందం. సెమికండక్టర్‌ ఉత్పత్తులు తయారు చేయనున్న కంపెనీ
Thyrocare Tech: నిన్న చేతులు మారిన కోటి 32 లక్షల షేర్లు.6 శాతం తగ్గిన షేర్‌
Urban Company: చేతులు మారిన 3.15 కోట్ల షేర్లు.2 శాతం పెరిగిన షేర్‌
Metropolis Healthcare: 21 లక్షల షేర్లు అమ్మిన ప్రమోటర్లు
F&O BAN: BANDHANBNK, SAIL, LICI, MANAPPURAM
షేర్లలో కొనసాగుతున్న బ్యాన్‌
AB Real Estate: ముంబైలో రూ. 2600 కోట్లతో రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ .
Dr. Reddy’s Laboratories: API & Services విభాగం సీఈఓ దీపక్‌ సప్రా రాజీనామా
Aditya Birla Capital: రూ. 835 కోట్ల విలువైన NCDల జారీ
APAR Industries: ఒక్కో షేర్‌ రూ. 14,805 ధరకు 16.9 లక్షల షేర్లు జారీ
Indigo Paints: Apple Chemie Indiaలో అదనంగా 11% వాటా కొనే ఆలోచన
Fischer Medical Ventures: రూ. 23.4 ధరకు 1.43 కోట్ల షేర్లు జారీ
Saatvik Green Energy: సోలార్‌ పీవీ మాడ్యుల్స్‌ సరఫరాకు రూ. 132 కోట్ల ఆర్డర్‌

Leave a Reply