షేర్లను ప్రభావితం చేసే న్యూస్
పలు కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే కార్పొరేట్ సమాచారం ఇది. కంపెనీలు తీసుకున్న పలు కీలక నిర్ణయాల వివరాలు ఇవి…
Rediff.com India: ఐపీఓకు రానున్న కంపెనీ. సెబీ వద్ద ప్రాస్పెక్టస్ దాఖలు. ఈ కంపెనీ మాతృసంస్థ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (ఇపుడు అవెన్యూస్ ఏఐ)
HOTEL STOCKS: కమర్షియల్ ఎల్పీజీ రీఫిల్ ధరను మరో రూ. 195.5 పెంచిన కంపెనీలు
NCC: మరో 1.48 లోల షేర్లు కొన్న ప్రమోటర్ కంపెనీ
IDBI Bank : ASM Framework నుంచి బయటకు వచ్చిన షేర్
Amber Enterprises: Unitronicsలో మరో 4.85% వాటా. దీంతో 49.66 శాతానికి మొత్తం వాటా
Bajaj Hindusthan Sugar: ప్రిఫరెన్షియల్ పద్ధతిలో 1.6 కోట్ల షేర్ల అలాట్మెంట్. ప్రత్యేకంగా మరో 44 కోట్ల షేర్ల అలాట్మెంట్
Karnataka Bank: గత ఏడాదితో పోలిస్తే 26FYలో 3.8% పెరిగిన డిపాజిట్లు, 6.9% పెరిగిన రుణాల వితరణ
Pace Digitek: NTPC నుంచి రూ. 495 కోట్ల EPC ఆర్డర్
NMDC: గత ఏడాదితో పోలిస్తే 26FYలో 51 శాతం పెరిగిన మొత్తం ఉత్పత్తి, అమ్మకాల్లో 40 శాతం వృద్ధి
Hero MotoCorp: Euler Motorsలో 2.7 లక్షల షేర్లను రూ.210 కోట్లకు కొనుగోలు. దీంతో 36.67 శాతానికి పెరిగిన వాటా
Lupin: VISUfarma B.Vలో వంద శాతం వాటా కొనుగోలు. ఫిలిప్పెయిన్స్ కంపెనీలో 43.3% వాటా 3.96 కోట్ల డాలర్లకు కొనుగోలు
Wipro: కొత్తగా AI-Native Business & Platforms unit ఏర్పాటు. ఈసీఓగా నాగేంద్ర బండారు
TVS Motor: మార్చిలో 25 శాతం పెరిగిన అమ్మకాలు
Bosch: ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ అంశంపై ఈనెల 8న నిర్ణయం
Smartworks Coworking Spaces: హైదరాబాద్‌లో రూ. 17 కోట్లతో విస్తరణ
Emami: జూన్‌కల్లా Axiom Ayurvedaలో మెజారిటీ వాటా
Prestige Estates Projects: గుర్గావ్లో 17.2 ఎకరాల ప్రాపర్టీ కంపెనీ చేతికి. ఈ ప్రాజెక్టు గ్రాస్ డెవలప్మెంట్ వ్యాల్యూ రూ. 4,200 కోట్లు
Nestle India: గుజరాత్ యూనిట్లో మరో రూ. 90 కోట్ల పెట్టుబడి
V2 Retail: Q4లో 59 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం
Emcure Pharma: 50.5 లక్షల డాలర్లతో కెనాడా కంపెనీ టేకోవర్
