For Money

Business News

రూపాయి ఢమాల్‌

డాలర్‌తో రూపాయి మరింత పతనమైంది. అల్‌ టైమ్‌ కొత్త కనిష్ఠానికి క్షీణించింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే 94ని క్రాస్‌ చేసింది USDINR. ప్రస్తుతం 94.15 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇపుడు డాలర్‌ విలువ 94.15 రూపాయలన్నమాట. ఇది ఫార్వర్డ్‌ మార్కెట్‌ రేటు. వాస్తానికి స్పాట్‌ మార్కెట్‌లో మరో మూడు నుంచి నాలుగు రూపాయలు అధికంగా ఉంటుంది. బ్యాంకును బట్టి ఈ రేటు మారుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే స్పాట్‌ మార్కెట్‌లో డాలర్‌ విలువ 100 దాటినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Leave a Reply