For Money

Business News

రోజుకు ఒక జీబీ… ప్లాన్‌ ఔట్‌

రిలయన్స్‌ జియో ప్రారంభ ప్లాన్‌ మారింది. ఇప్పటి వరకు రోజుకు ఒక జీబీ ఇచ్చే ప్లాన్‌కు స్వస్తి పలికింది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజు ఒక జీబీ డేటాను రూ. 249లకు రిలయన్స్‌ జియో అందించేది. దీన్ని నిలిపివేయడంతో ఇపుడు ప్రారంభం ప్లాన్‌ రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజులక వర్తించేది. ఈ ప్లాన్‌ను ఇపుడు రూ. 299కి అందిస్తోంది జియో.