మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,474 వద్ద, రెండో మద్దతు 24,301 వద్ద లభిస్తుందని, అలాగే 25,031 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,203 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,852 వద్ద, రెండో మద్దతు 54,503 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 55,982 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,331 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : త్రివేణి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 452
స్టాప్‌లాప్ : రూ. 438
టార్గెట్ 1 : రూ. 466
టార్గెట్ 2 : రూ. 475
కొనండి
షేర్ : ఎంఆర్‌పీఎల్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 149
స్టాప్‌లాప్ : రూ. 143
టార్గెట్ 1 : రూ. 155
టార్గెట్ 2 : రూ. 159
కొనండి
షేర్ : దీపక్ ఫర్టిలైజర్స్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1445
స్టాప్‌లాప్ : రూ. 1402
టార్గెట్ 1 : రూ. 1488
టార్గెట్ 2 : రూ. 1518
కొనండి
షేర్ : రైట్స్
కారణం: పాజిటివ్ క్రాస్ ఓవర్
షేర్ ధర : రూ. 288
స్టాప్‌లాప్ : రూ. 279
టార్గెట్ 1 : రూ. 297
టార్గెట్ 2 : రూ. 303
కొనుగోలు
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 790
స్టాప్‌లాప్ : రూ. 766
టార్గెట్ 1 : రూ. 814
టార్గెట్ 2 : రూ. 830