For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఆర్తి ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 495
స్టాప్‌లాస్‌ : రూ. 474

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 8600
స్టాప్‌లాస్‌ : రూ. 8380

కొనండి
షేర్‌ : చోళ ఇన్వెస్ట్‌మెంట్స్‌
టార్గెట్‌ : రూ. 1710
స్టాప్‌లాస్‌ : రూ. 1644

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
టార్గెట్‌ : రూ. 925/రూ. 950
స్టాప్‌లాస్‌ : రూ. 885

కొనండి
షేర్‌ : బెంచ్‌మార్క్‌ పీఎస్‌యూ బ్యాంక్‌ బీస్‌
టార్గెట్‌ : రూ. 90

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ
టార్గెట్‌ : రూ. 950/ రూ.970
పొజిషనల్‌ బై