For Money

Business News

ఆటో సుంకాలు తగ్గింపు

తమ దేశ ఆటో కంపెనీల ప్రయోజనాల కోసం సుంకాలను తగ్గిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే స్టీల్‌, అల్యూమినియంపై సుంకాల కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. చైనాతో సానుకూల డీల్‌ ఉంటుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.మరోసారి ఫెడ్‌ ఛైర్మన్‌పై ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ధరలు గణనీయంగా తగ్గాయని, అయినా ఫెడ్‌ ఛైర్మన్‌ వడ్డీ రేట్లు తగ్గించేందుకు జంకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.