For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,712 వద్ద, రెండో మద్దతు 23,330 వద్ద లభిస్తుందని, అలాగే 24,946 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,328వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53.732 వద్ద, రెండో మద్దతు 52,718 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,008 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 58,022 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
కారణం: రివకరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 1408
స్టాప్‌లాప్‌ : రూ. 1352
టార్గెట్‌ 1 : రూ. 1465
టార్గెట్‌ 2 : రూ. 1500

కొనండి
షేర్‌ : ర్యాలీస్‌
కారణం: డబుల్ బాటమ్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 254
స్టాప్‌లాప్‌ : రూ. 243
టార్గెట్‌ 1 : రూ. 265
టార్గెట్‌ 2 : రూ. 272

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 230
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 236
టార్గెట్‌ 2 : రూ. 240

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1247
స్టాప్‌లాప్‌ : రూ. 1209
టార్గెట్‌ 1 : రూ. 1285
టార్గెట్‌ 2 : రూ. 1310

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌
కారణం: షార్ట్‌ కవరింగ్‌
షేర్‌ ధర : రూ. 400
స్టాప్‌లాప్‌ : రూ. 382
టార్గెట్‌ 1 : రూ. 418
టార్గెట్‌ 2 : రూ. 430