For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 625
స్టాప్‌లాస్‌ : రూ. 580

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 940
స్టాప్‌లాస్‌ : రూ. 790

కొనండి
షేర్‌ : జేఎస్‌పీఎల్‌
టార్గెట్‌ : రూ. 895/ రూ. 900
స్టాప్‌లాస్‌ : రూ. 857

కొనండి
షేర్‌ : పర్మిస్టెంట్‌ సిస్టమ్స్‌
టార్గెట్‌ : రూ. 5800/రూ. 5900
స్టాప్‌లాస్‌ : రూ. 5650

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 6365
స్టాప్‌లాస్‌ : రూ. 6531

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1460
పొజిషనల్‌

Leave a Reply