For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,935 వద్ద, రెండో మద్దతు 22,763 వద్ద లభిస్తుందని, అలాగే 23,492 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,664 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,788 వద్ద, రెండో మద్దతు 47,193 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,715 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,311 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టోరెంట్‌ పవర్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1421
స్టాప్‌లాప్‌ : రూ. 1378
టార్గెట్‌ 1 : రూ. 1464
టార్గెట్‌ 2 : రూ. 1485

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ జీఐ
కారణం: బుల్లిష్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1895
స్టాప్‌లాప్‌ : రూ. 1826
టార్గెట్‌ 1 : రూ. 1964
టార్గెట్‌ 2 : రూ. 1997

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 486
స్టాప్‌లాప్‌ : రూ. 466
టార్గెట్‌ 1 : రూ. 507
టార్గెట్‌ 2 : రూ. 515

అమ్మండి
షేర్‌ : ఇండియా మార్ట్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: నెగిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2214
స్టాప్‌లాప్‌ : రూ. 2270
టార్గెట్‌ 1 : రూ. 2158
టార్గెట్‌ 2 : రూ. 2130

అమ్మండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1044
స్టాప్‌లాప్‌ : రూ. 1075
టార్గెట్‌ 1 : రూ. 1013
టార్గెట్‌ 2 : రూ. 998