F&O: కొత్తగా 45 షేర్లు చేరిక
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో కొత్తగా 45 షేర్లను చేర్చుతున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఇవాళ ప్రకటించింది. సెబి నిబంధనల మేరకు షేర్లను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సెబీ నుంచి అనుమతి పొందిన ఈషేర్లను ఈ నెల 29వ తేదీ నుంచి అంటే డిసెంబర్ సిరీస్ నుంచి అమల్లోకి తేనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ షేర్ల ఫ్యూచర్స్ పరిమాణం, అప్పర్, లోయర్ సర్క్యూట్‌తోపాటు లాట్ సైజ్‌ను కూడా త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
1. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
2.అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
3 ఏంజెల్ వన్ లిమిటెడ్
4 అపోలో ట్యూబ్స్ లిమిటెడ్
5అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్
6 బ్యాంకిండియా
7 బీఎస్‌ఈ
8 సీఏఎంఎస్
9 సీడీఎస్‌ఎల్
10 సీఈఎస్‌సీ
11 సీజీ పవర్
12 సైయంట్
13 డెలివరీ
14 డిమార్ట్
(అవెన్యూ సూపర్ మార్కెట్)
15 హెచ్‌ఎఫ్‌సీఎల్
16 హడ్కో
17 ఇండియన్ బ్యాంక్
18 ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా
19 ఐఆర్ఎఫ్‌సీ
20 జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
21 జేఎస్‌ఎల్ (జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్)
22 JSW ఎనర్జి
23 కల్యాణ్ జువలరీ
24 ΚΕΙ
25 KPIT టెక్
26 LICI
27 మాక్రొటెక్ డెవలపర్స్ (లోధా)
28 మ్యాక్స్ హెల్త్
29 ఎన్‌సీసీ
30 ఎన్‌హెచ్‌పీసీ
31 నైకా
32 ఆయిల్ ఇండియా
33 పేటీఎం
34 పాలసీ బజార్
35 పూనావాలా ఫిన్‌కార్ప్
36 ప్రిస్టేజ్ ఎస్టేట్స్
37 SJVN
38 సోనా బీఎల్‌డబ్ల్యూ
39 సుప్రీమ్ ఇండస్ట్రీస్
40 టాటా ఎలెక్సి
41 ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్
42 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
43 వరుణ్ బ్రేవెరేజస్
44 ఎస్ బ్యాంక్
45 జొమాటో