For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : సన్‌ టీవీ
టార్గెట్‌ : రూ. 800
స్టాప్‌లాస్‌ : రూ. 752

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
టార్గెట్‌ : రూ. 1300
స్టాప్‌లాస్‌ : రూ. 1254

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 870/రూ.890
స్టాప్‌లాస్‌ : రూ. 835

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1020
స్టాప్‌లాస్‌ : రూ. 975

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1520
స్టాప్‌లాస్‌ : రూ. 1440