For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,460 వద్ద, రెండో మద్దతు 23,360 వద్ద లభిస్తుందని, అలాగే 23,720 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,830 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,430 వద్ద, రెండో మద్దతు 51,080 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1792
స్టాప్‌లాప్‌ : రూ. 1729
టార్గెట్‌ 1 : రూ. 1855
టార్గెట్‌ 2 : రూ. 1900

కొనండి
షేర్‌ : అశోకా
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 244
స్టాప్‌లాప్‌ : రూ. 230
టార్గెట్‌ 1 : రూ. 257
టార్గెట్‌ 2 : రూ. 270

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1057
స్టాప్‌లాప్‌ : రూ. 1025
టార్గెట్‌ 1 : రూ. 1089
టార్గెట్‌ 2 : రూ. 1120

కొనండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 208
స్టాప్‌లాప్‌ : రూ. 198
టార్గెట్‌ 1 : రూ. 219
టార్గెట్‌ 2 : రూ. 227

కొనండి
షేర్‌ : ఎవరెడి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 349
స్టాప్‌లాప్‌ : రూ. 335
టార్గెట్‌ 1 : రూ. 363
టార్గెట్‌ 2 : రూ. 377