For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,400 వద్ద, రెండో మద్దతు 23,280 వద్ద లభిస్తుందని, అలాగే 23,660 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,780 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,000 వద్ద, రెండో మద్దతు 50,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,7000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : డాటామ్యాటిక్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 580
టార్గెట్‌ 1 : రూ. 630
టార్గెట్‌ 2 : రూ. 655

కొనండి
షేర్‌ : ఇన్‌సెక్ట్‌సైడ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 707
స్టాప్‌లాప్‌ : రూ. 672
టార్గెట్‌ 1 : రూ. 743
టార్గెట్‌ 2 : రూ. 775

కొనండి
షేర్‌ : ఎస్‌ఎంఎస్‌ ఫార్మా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 215
స్టాప్‌లాప్‌ : రూ. 206
టార్గెట్‌ 1 : రూ. 224
టార్గెట్‌ 2 : రూ. 233

కొనండి
షేర్‌ : గ్రాఫైట్‌ ఇండియా
కారణం: కన్సాలిడషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 595
స్టాప్‌లాప్‌ : రూ. 568
టార్గెట్‌ 1 : రూ. 622
టార్గెట్‌ 2 : రూ. 645

కొనండి
షేర్‌ : ఈక్విటాస్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 105
స్టాప్‌లాప్‌ : రూ. 99.80
టార్గెట్‌ 1 : రూ. 110.50
టార్గెట్‌ 2 : రూ. 115