మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,135 వద్ద, రెండో మద్దతు 22,060 వద్ద లభిస్తుందని, అలాగే 22,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,360 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,500 వద్ద, రెండో మద్దతు 47,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,920 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,150 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సెంచురీ టెక్స్టైల్స్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 2048
స్టాప్‌లాప్ : రూ. 1986
టార్గెట్ 1 : రూ. 2110
టార్గెట్ 2 : రూ. 2170
కొనండి
షేర్ : న్యూజెన్ టెక్నాలజీస్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 982
స్టాప్‌లాప్ : రూ. 948
టార్గెట్ 1 : రూ. 1020
టార్గెట్ 2 : రూ. 1050
అమ్మండి
షేర్ : మనాలి పెట్రో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 79
స్టాప్‌లాప్ : రూ. 75
టార్గెట్ 1 : రూ. 83
టార్గెట్ 2 : రూ. 87
అమ్మండి
షేర్ : జీఐసీ ఆర్ఈ
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 341
స్టాప్‌లాప్ : రూ. 324
టార్గెట్ 1 : రూ. 358
టార్గెట్ 2 : రూ. 375
అమ్మండి
షేర్ : గుజరాత్ ఆల్కలీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 808
స్టాప్‌లాప్ : రూ. 772
టార్గెట్ 1 : రూ. 845
టార్గెట్ 2 : రూ. 880