మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,300 వద్ద, రెండో మద్దతు 22,200 వద్ద లభిస్తుందని, అలాగే 22,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,200 వద్ద, రెండో మద్దతు 48,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,830 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సింజైన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 749
స్టాప్‌లాప్ : రూ. 710
టార్గెట్ 1 : రూ. 788
టార్గెట్ 2 : రూ. 820
కొనండి
షేర్ : క్యామ్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3116
స్టాప్‌లాప్ : రూ. 3038
టార్గెట్ 1 : రూ. 3195
టార్గెట్ 2 : రూ. 3270
కొనండి
షేర్ : నవీన్ ఫ్లోరైన్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 3297
స్టాప్‌లాప్ : రూ. 3215
టార్గెట్ 1 : రూ. 3380
టార్గెట్ 2 : రూ. 3460
కొనండి
షేర్ : డేటామాటిక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 639
స్టాప్‌లాప్ : రూ. 607
టార్గెట్ 1 : రూ. 672
టార్గెట్ 2 : రూ. 703
అమ్మండి
షేర్ : అంబుజా సిమెంట్
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 615
స్టాప్‌లాప్ : రూ. 633
టార్గెట్ 1 : రూ. 597
టార్గెట్ 2 : రూ. 578