మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,390 వద్ద, రెండో మద్దతు 22,330 వద్ద లభిస్తుందని, అలాగే 22,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,620 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,600 వద్ద, రెండో మద్దతు 47,440 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,340 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : క్రాంప్టన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 280
స్టాప్‌లాప్ : రూ. 268
టార్గెట్ 1 : రూ. 292
టార్గెట్ 2 : రూ. 303
కొనండి
షేర్ : బీపీసీఎల్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 616
స్టాప్‌లాప్ : రూ. 592
టార్గెట్ 1 : రూ. 640
టార్గెట్ 2 : రూ. 665
కొనండి
షేర్ : ఐఆర్సీటీసీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1004
స్టాప్‌లాప్ : రూ. 968
టార్గెట్ 1 : రూ. 1040
టార్గెట్ 2 : రూ. 1075
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1544
స్టాప్‌లాప్ : రూ. 1498
టార్గెట్ 1 : రూ. 1590
టార్గెట్ 2 : రూ. 1635
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 880
స్టాప్‌లాప్ : రూ. 847
టార్గెట్ 1 : రూ. 913
టార్గెట్ 2 : రూ. 945