మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,250 వద్ద, రెండో మద్దతు 22,150 వద్ద లభిస్తుందని, అలాగే 22,440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,540 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,850 వద్ద, రెండో మద్దతు 47,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,770 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇంటెలెక్ట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1118
స్టాప్‌లాప్ : రూ. 1074
టార్గెట్ 1 : రూ. 1163
టార్గెట్ 2 : రూ. 1205
కొనండి
షేర్ : పూనావాలా
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 472
స్టాప్‌లాప్ : రూ. 454
టార్గెట్ 1 : రూ. 490
టార్గెట్ 2 : రూ. 510
కొనండి
షేర్ : ఈ ముద్ర
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 610
స్టాప్‌లాప్ : రూ. 585
టార్గెట్ 1 : రూ. 635
టార్గెట్ 2 : రూ. 660
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2345
స్టాప్‌లాప్ : రూ. 2275
టార్గెట్ 1 : రూ. 2415
టార్గెట్ 2 : రూ. 2485
కొనండి
షేర్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1460
స్టాప్‌లాప్ : రూ. 1416
టార్గెట్ 1 : రూ. 1505
టార్గెట్ 2 : రూ. 1548