మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,090 వద్ద, రెండో మద్దతు 21,980 వద్ద లభిస్తుందని, అలాగే 22,260 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,320 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,650 వద్ద, రెండో మద్దతు 46,350 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,360 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఏపీఎల్ లిమిటెడ్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1048
స్టాప్‌లాప్ : రూ. 1016
టార్గెట్ 1 : రూ. 1080
టార్గెట్ 2 : రూ. 1110
కొనండి
షేర్ : లెమన్ ట్రీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 139
స్టాప్‌లాప్ : రూ. 133
టార్గెట్ 1 : రూ. 146
టార్గెట్ 2 : రూ. 154
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1514
స్టాప్‌లాప్ : రూ. 1458
టార్గెట్ 1 : రూ. 1570
టార్గెట్ 2 : రూ. 1626
కొనండి
షేర్ : దీపక్ నైట్రేట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2357
స్టాప్‌లాప్ : రూ. 2294
టార్గెట్ 1 : రూ. 2420
టార్గెట్ 2 : రూ. 2485
అమ్మండి
షేర్ : పవర్‌గ్రిడ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 288
స్టాప్‌లాప్ : రూ. 277
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 310